Ramayanam: "రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా"ట్రైలర్ చూశారా? 5 h ago
వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందిన యానిమేటెడ్ మూవీ "రామాయణం: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా"ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కోయిచి ససాకి, రామ్ మోహన్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ క్రియేటివ్ డైరెక్టర్, రచయితగా వర్క్ చేశారు. 1993లో రూపొందించిన ఈ మూవీ ని కొన్ని కారణాల వల్ల థియేటర్ లలో ప్రదర్శించలేదు. ఈ మేరకు జనవరి 24న ఈ మూవీ 4K వర్షన్ లో రిలీజ్ కానుంది.